భగవాన్ శ్రీ సత్య సాయి బాబాకి అశ్రు నివాళి
బాబా ఎన్నో లక్షల మంది ప్రజల దాహర్తిని తీర్చిన పుణ్య మూర్తి. లేకపొతే ఇవ్వాళ ఆ నీటి కోసం ఎంతో మంది ప్రజల గొంతు ఎండి పోయి అల్లాడి పోతుండిరి, లేదా నీటి కోసం కొట్లాటలు జరిగేవి. ఎన్నో గ్రామాల ప్రజలు గుక్కెడు మంచి నీటి కోసం అసువులు బాసేవారు. బాబా దయతో నేడు చాలా గ్రామాలలో త్రాగు నీటికి ఇబ్బంది లేకుడ పొయింది. ఇది ఆ పుణ్యమూర్తి మనకు కల్పించిన మహా భాగ్యం.
ఆ మహానుభావునికి అశ్రు నయనాలతో...... - యం యస్ ఆర్.
No comments:
Post a Comment